<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Krishnam Raju
Praseeda : ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి, ఆయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. తాజాగా కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద మొదటిసారి మీడియా ముందుకి వచ్చి మాట్లాడింది. ఇటీవల స్టార్ హీరోల పుట్టినరోజులకి గతంలో హిట్ అయిన వాళ్ళ సినిమాలని రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 23న ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రీరిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రెస్ […]
Krishnam Raju : ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ కి తీరని లోటుని మిగిల్చింది. తాజాగా కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో అయన సంస్మరణ సభని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు ఫ్యామిలీ తరలివెళ్లింది. మొగల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభకి భారీ ఎత్తున అభిమానులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు. Rashmika Mandanna : సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు.. లైగర్ నాకు నచ్చింది.. […]
Prabhas : ఇటీవల బీజేపీ నేతలు తెలుగు సినీ పరిశ్రమ మీద బాగా ఫోకస్ చేశారు. టాలీవుడ్ హీరోలతో వరుసగా సమావేశం అవుతున్నారు. కొన్ని రోజుల క్రితమే బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఎన్టీఆర్, నితిన్ ని మీట్ అవ్వగా త్వరలో నిఖిల్ ని కూడా కలుస్తారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా బీజేపీ అగ్రనేత, దేశ హోంమంత్రి అమిత్ షా ప్రభాస్ ని కలవనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని […]
Krishnam Raju Last Rites : రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్ కి, ప్రభాస్ కి తీరని లోటు మిగిల్చింది. నేడు సోమవారం సాయంత్రం మొయినాబాద్ లోని ఆయన సొంత ఫామ్ హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. Krishnam Raju : రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్.. సోమవారం మధ్యాహ్నం వరకు కృష్ణంరాజు పార్థివదేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం […]
Rebel Star Krishnam Raju : ఎన్నో గొప్ప సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించిన నటుడు, రెబల్ స్టార్, రాజకీయ వేత్త, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హఠాత్తుగా మరణించారు. 1940 జనవరి 20న జన్మించిన ఉప్పలపాటి కృష్ణంరాజు 1966లో చిలకాగోరింక సినిమాతో తెలుగు ప్రజలని మొదటిసారి పలకరించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి రెబల్ స్టార్ గా ఎదిగారు. నటుడిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయన కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. తన వారసుడిగా […]