Notice: Function wp_add_inline_style was called incorrectly. Do not pass <style> tags to wp_add_inline_style(). Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121
5
Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
మహానటి సినిమాతో టాలీవుడ్ భారీ పాపులారిటీ సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ నాని దసరా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఉన్న కీర్తి సురేష్.. కాటుక కళ్ళతో కుర్రాళ్ల మనసుని గాయపరిచేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు చూసి కీర్తి మాయలో పడిపోతున్నారు ప్రతి ఒక్కరు.
Keerthy Suresh photos - January 16, 2023 | 12:21 PM
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సంక్రాంతి పండగని ఘనంగా జరుపుకుంది. తను నటిస్తున్న తాజా చిత్రం 'రివాల్వర్ రీటా' నిర్మిస్తున్న 'ది రూట్' ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ లో ఇతర యాక్టర్స్ తో కలిసి ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37
Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39