Notice: Function wp_add_inline_style was called incorrectly. Do not pass <style> tags to wp_add_inline_style(). Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121
5
Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఆనందంలోనే తన తదుపరి సినిమాని పట్టాలు ఎక్కించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమాకి భోళాశంకర్ అనే టైటిల్ ని పెట్టారు.
Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37
Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39