<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » india
Coronavirus Cases in India: దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 […]
Covid19 Cases on Rise: మహమ్మారి కరోనా మానవాళికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. మనిషిని మనిషి తాకేందుకు కూడా భయపడేంతగా హడలెత్తించిన పరిస్థితులు తలచుకుంటే ఇప్పటికీ వెన్నులో వణుకు పుట్టక మానదు. మహమ్మారి మన మీద దండెత్తడం మొదలై మూడేళ్లు గడిచిపోయింది. ఈ మూడేళ్ళలో మళ్ళీ విజృంభించినట్లే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరగడం మరోసారి ప్రజలలో ఆందోళన మొదలవుతుంది. గత వారం కిందటి వరకు పదుల సంఖ్యలో నమోదవుతున్న కేసులు తాజాగా వేల సంఖ్యకి […]
Earthquake: పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలలో భారీ భూకంపం సంభవించింది. వెంట వెంటనే రెండు దేశాలలో భారీ భూకంపం సంభవించచడంతో స్థానిక ప్రజలు హడలెత్తిపోయారు. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రతగా నమోదైనట్లు సిస్మోలజీ అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుండి పరుగులు తీశారు. కాగా, ఫైజాబాద్‌కు 133 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించిన […]
Viral News: మనిషి జీవితంలో తల్లి దండ్రుల అనంతరం ఎక్కువ అనురాగం, ఆప్యాయత, ప్రేమ ఉండేది తోడపుట్టిన వారి మీదే. తోబుట్టువుల ఎడబాటు తట్టుకోలేనిది. ఒకవేళ దూరం కావాల్సి వస్తే వారిని ఎప్పుడు కలుస్తామా.. ఎప్పుడెప్పుడు మాట్లాడుతామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటిది ఓ ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా 74 సంవత్సరాలు విడిపోయారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. హర్యానలోని మహేంద్రనగర్ జిల్లా, గోమ్లా గ్రామంలో […]
M.K.Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మద్దతిచ్చారు. ఆయన ఎందుకు ప్రధానమంత్రి కాకూడదు?, అందులో తప్పేముంది? అని ప్రశ్నించారు. దేశ ఐక్యతను కాపాడేందుకు స్టాలిన్ కృషి చేస్తున్నారని.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఎంతో పాటుపడుతున్నారని కితాబునిచ్చారు. చెన్నైలో జరిగిన సీఎం స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకల్లో ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం […]
Roja Selvamani: ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్‌కె. రోజా సెల్వమణికి మరో ప్రతిష్టాత్మకమైన పదవి దక్కింది. కేంద్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సభ్యులుగా మంత్రి రోజా నియామకం అయ్యారు. దీనికి సంబంధించి సెక్రటరి జితిన్ నర్వల్ సమాచారాన్ని సోమవారం నాడు అందించారు. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖా మంత్రులకు ఈ అవకాశం లభించింది. దక్షిణ భారతదేశం నుంచి మంత్రి ఆర్‌కే రోజా సెల్వమణిని స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా […]
Petrol Price: దేశంలో ఇదీ అదీ అని లేదు.. ఏ వస్తువు ధర చూసినా భగ్గుమంటున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు ఏది ముట్టుకున్నా సామాన్యుడి గూబ గుయ్యిమనేలా ఉంది ధరల పరిస్థితి. ఇక, పెట్రోల్ పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో సెంచరీ దాటేసిన పెట్రోల్ ఇంకా ఇంకా పైకి ఎగబాకుతూనే ఉంది. పెట్రోల్ ధర వంద ఎప్పుడు దాటేసిందో.. నేనున్నా అంటూ వెనకే గ్యాస్ సిలిండర్ ధర కూడా […]