<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » hyderabad police
YSRTP: హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని వేడుకున్నారు. పోలీసులు మాత్రం అనుమతి లేదని నిరాకరించారు. తాను కేవలం ఉస్మానియాలో ఉన్న రోగులను మాత్రమే పరమర్శిస్తానని షర్మిల స్పష్టం చేసినా.. వెళ్ళనివ్వద్దని […]
Q News: తీర్మాన్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. నిన్న రాత్రి తీన్మార్ మల్లన్న సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, వారిని హయత్‌నగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా కోర్టు వారిని రిమాండ్‌కు ఆదేశించింది. దీంతో నిందితులను చర్లపల్లికి జైలుకు తరలించారు. పోలీసులను కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. హయత్‌నగర్ మునుగానూర్ ద్వారక […]
Hyderabad: ఓ పోలీస్ వ్యాన్ జైలు వైపు వెళ్తుంది. హోమ్ గార్డ్ ఆ వ్యాన్ కు డ్రైవర్ గా ఉన్నాడు. మొత్తం 16 మంది కార్యకర్తలను వ్యాన్ లో జైలుకు తరలిస్తున్నారు. వారికి రక్షణగా పోలీస్ సిబ్బందితో పాటు ఎస్సై కూడా వ్యాన్ లో ఉన్నారు. వ్యాన్ రోడ్ మీద వెళ్తుండగా డ్రైవర్ కు ఫిట్స్ వచ్చి స్టీరింగ్ మీద పడిపోయాడు. వ్యాన్ రోడ్ మీద అలాగే మెలికలు తిరుగుతూ వెళ్తూనే ఉంది. గమనించిన ఎస్సై వ్యాన్ […]
Hyderabad Police: ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు లేపేసే దొంగలు, షాపింగ్ మాల్స్ వద్ద.. వివిధ పనుల మీద బయటకి వెళ్ళినపుడు సెంటర్లు, చౌరస్తాలలో బైక్ అలా పెట్టి వెళ్లి వచ్చేసరికి బైకులు మాయం చేసే ముఠాలు మెట్రో నగరాలలో కోకొల్లలు ఉంటుంటాయి. హైదరాబాద్ లో అయితే తరచుగా ఏదో ఒక మూలాన ఇలాంటి దొంగతనాలు బయటపడుతూనే ఉంటాయి. అలాగే పదేళ్ల క్రితం తన బైక్ పోగొట్టుకున్న యజమానికి ఇక అది దొరకదని ఆశలు వదిలేసుకున్నాడు. […]
Hyderabad: సరదా కోసం చేసే కొన్ని పనులు చివరికి ఊహించని ప్రమాదాలకు కారణమవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొంతమంది యువతి యువకులు సెల్ఫీల కోసం, రీల్స్ కోసమని ఎంతకైనా తెగిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరగగా.. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. బ్రతుకుదెరువు కోసమని మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వచ్చిన యువకుడు.. హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ […]