<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » holi
హోలీ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కామదహనం, రంగులతో ఆటలు… కానీ అంతకు భిన్నంగా, రకరకాల సంప్రదాయాలతో కొన్ని చోట్ల హోలీ జరుపుకుంటారు. అందులో ఒకటి కత్తులతో, తుపాకీ కాల్పులతో జరుపుకోవడం. ఉత్తరప్రదేశ్ లో ఒక ప్రాంతంలో తేళ్లతో హొలీ ఆడుకోగా.. ఓ చిన్న గ్రామంలో మాత్రం తుపాకీల మోతతో హోలీని జరుపుకుంది. హొలీ ఇలా జరుపుకోవడానికి కారణం పురాణం కాదు.. ధైర్య చరిత్ర.. సాహసోపేతమైన విజయానికి గుర్తు.. మరి ఇక్కడి హోలీ పండుగ గురించి మరిన్ని […]
వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని “పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం , భూమిపై దాడి చేశాడు. ఆ తర్వాత ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి […]