<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Health
Jeera Water : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. తాలింపు వేస్తే కచ్చితంగా జీలకర్ర ఉంటుంది. జీరా రైస్ అని కూడా ఇటీవల తింటున్నాము. విరివిగా దొరికే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అనేక గృహ చికిత్సల్లో కూడా జీలకర్ర వాడుతూ వుంటారు. జీలకర్రతో పాటు జీలకర్ర నీరు కూడా ఆరోగ్యానికి మంచిది. జీలకర్ర నీరు ఇటీవల బయట షాపుల్లో దొరుకుతుంది. లేదా మనమే తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు, ఒక స్పూన్ […]
Munagaku : ములక్కాడలు తింటామని అందరికి తెలుసు. ములక్కాడల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మునగాకుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకుతో కూడా వంటలు చేస్తారని కొంతమందికే తెలుసు. మునగాకు తినడమే కాదు, విడిగా కూడా మునగాకు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. *మునగాకులని ఉప్పుతో కలిపి చేసిన మిశ్రమాన్ని వస్త్రంలో చుట్టి ఒంటిమీద తగిలిన దెబ్బలకి పెడితే త్వరగా తగ్గుముఖం పడుతుంది. *మునగాకుల్ని పసుపుతో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని […]
Bitter Gourd : చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలో ఆరోగ్యానికి పనికొచ్చే పోషకాలు చాలానే ఉన్నాయి. కాకరకాయలో విటమిన్ ఏ ,బి1, బి 2, బి 3, పొటాషియం, కాల్షియమ్, జింక్, ఐరన్ వంటి మినరల్స్, యాంటియోక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కాకరకాయ చేదుగా ఉంది అనకుండా కాకరకాయతో వంటలు చేసేటప్పుడు కొన్ని పద్దతులతో, కాకరకాయకి కొన్ని పదార్థాలు జతచేయడంతో చేదు తగ్గించొచ్చు. కాకరకాయ వంటల్లో చేదు తగ్గించటానికి కొన్ని […]
Panner : పన్నీర్ అనేది పాల నుంచి తయారైన ఓ తినే పదార్థం. చాలా మంది పన్నీర్ ని ఇష్టంగా అతింటారు. పన్నీర్ తో కుర్మా, పన్నీర్ మసాలా కర్రీ, పన్నీర్ టిక్కా, పన్నీర్ బట్టర్ మసాలా, కొన్ని స్వీట్స్ తయారుచేస్తారు. కొన్ని వంటల్లో కూడా పన్నీర్ ని వాడతారు. నాన్ వెజ్ తిననివాళ్ళు ఎక్కువగా పన్నీర్ ని తింటారు. పన్నీర్ ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ లో కాల్షియమ్, విటమిన్ D, విటమిన్ […]
Lipstick : సాధారణంగా ఎవరికైనా అందాన్ని తెచ్చేది చిరునవ్వు. ఆడవాళ్ళకి కూడా అందాన్ని తెచ్చిపెడుతుంది అదే చిరునవ్వు. అది మరింత అందంగా కనబడడానికి, నవ్వినప్పుడు పెదవులు మెరవడానికి, పెదవులు అందంగా కనపడటానికి చాలా మంది మహిళలు లిప్‌స్టిక్ వాడతారు. ఇటీవల చాలా మంది రోజూ లిప్‌స్టిక్ ని వాడుతున్నారు. అందం కోసం లిప్‌స్టిక్ రాసుకుంటున్నారు కానీ లిప్‌స్టిక్ వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా?? *లిప్‌స్టిక్ లో క్రోమియం, మెగ్నీసియం, లెడ్, కాడ్మియం, […]
Copper Vessel Water : పూర్వకాలంలో చాలామంది రాగి చెంబులు, రాగి గ్లాసులు, మర చెంబుల్లోనే నీళ్లు తాగేవాళ్ళు. రాగి బిందెల్లో నీళ్లు పట్టేవారు. ఒకప్పుడు రాగిని ఎక్కువగా వాడేవారు. ఈ రోజుల్లో రాగి పాత్రలను వాడితే అవి తొందరగా నల్లగా మారతాయి, వాటిని శుభ్రంగా ఉంచడానికి టైం పడుతుంది అని కూడా చాలా మంది రాగి వాడకాన్ని తగ్గించారు. కానీ ఇప్పటికి కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ లో రాగి గ్లాస్ లలో, రాగి జగ్గులతోనే […]
Coriander : మనకి మార్కెట్లో కొత్తిమీర విరివిగా దొరుకుతుంది. సాధారణంగా మనం కొత్తిమీరని అన్ని రకాల కూరలలో, రసం, చారు, సాంబారు ఇంకా చాలా వాటిల్లో గార్నిష్ లాగా వాడతాం. కొత్తిమీరతో పచ్చడి కూడా చేసుకుంటాం. ఇక కొత్తిమీరని పచ్చిగా కూడా తినొచ్చు. కొంతమంది కొత్తిమీరని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ కొత్తిమీర తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. *కొత్తిమీరలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. *కొత్తిమీర మన శరీరంలో హానికర […]
Tips for Good Sleep : ఇటీవల కాలంలో చాలా మంది లేట్ గా నిద్రపోతున్నారు. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్ర ఉండాలి. చాలా మంది రాత్రుళ్ళు లేట్ గా పడుకోవడంతో కంటి సమస్యలు, ఊబకాయం సమస్యలు, తలనొప్పి, అలసట, యాక్టీవ్ గా లేకపోవడం లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ మీరు త్వరగా పడుకుందామన్నా నిద్ర రాకపోతే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. త్వరగా నిద్రపోవచ్చు. * నిద్ర […]
Ganji : ఇపుడు ప్రస్తుతం అందరూ కుక్కర్ లోనే అన్నం వండుతున్నారు కాబట్టి గంజి ఎవరు తయారు చెయ్యట్లేదు, ఒకవేళ స్టవ్ మీద వండినా గంజి ఎవరూ తీయట్లేదు. పాత కాలంలో అన్నం ఫైనల్ స్టేజిలో ఉన్నప్పుడు అందులోంచి గంజి నీళ్ళని తీసేవారు. ఆ గంజి నీళ్ళకి ఆవకాయ, ఉల్లిపాయ, పర్చిమిర్చి కలిపి తినేవాళ్లు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గంజిలో అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, ఎమినో ఆమ్లాలు, కార్బోహైడ్రాట్స్ ఉన్నాయి. గంజి కావాలంటే అన్నాన్ని […]
Health Benefits of Almonds : ఈమధ్యకాలంలో తృణధాన్యాలు, నట్స్, డ్రై ఫ్రూట్ ని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇందుకు కారణం వాటిల్లో ఉండే ఎక్కువ పోషకవిలువలు. ప్రజలు కూడా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తినాలని భావిస్తున్నారు. ఎక్కువమంది తీసుకునే డ్రై ఫ్రూట్, సులువుగా దొరికేది బాదంపప్పు. బాదంపప్పును రోజూ తింటే ఆరోగ్యపరంగా చాలా రకాల లాభాలను పొందవచ్చు. బాదంపప్పులో పోషకవిలువలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అలాగే బాదం ఒమేగా 3, విటమిన్ […]