<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » ED investigation
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు (మంగళవారం) మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ మేరకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. రెండోసారి సోమవారం ప్రశ్నించారు. 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా సోమవారం పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యం గా సౌత్ […]
BRS-BJP: ఢిల్లీలిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. దీంతో ఈరోజు కవిత విచారణలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా మంత్రి కేటీఆర్ తో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు కవిత అంశంపై కేసీఆర్ కూడా స్పెషల్ ఫోకస్ […]