<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Congress
K.V.P-Chandrababu: టీడీపీ అధినేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, చంద్రబాబు జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలని కేవీపీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమంలోకి చంద్రబాబు రావాలని కేవీపీ కోరారు. కేవీపీ రామచంద్రరావు దివంగత సీఎం వైఎస్ఆర్ కు […]
TSPSC Paper Leakage Case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముందు ఒక్క పేపర్ గా మొదలై చివరికి నాలుగు పేపర్లు లీకైనట్లు తేలడంతో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఆ తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి విదేశాల్లో ఉన్న బంధువులిద్దరిని రప్పించి మరీ గ్రూప్-1 పరీక్ష రాయించారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఆ దంపతులు ఇక్కడికి […]
KTR: తెలంగాణలో ఎన్నికల వేడి ఎప్పుడో మొదలైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. విమర్శలలో పదును కూడా పెరిగింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు ప్రజల మధ్యకి వెళ్తూ.. విపక్షాలపై మాటల దాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో బీఆర్ఎస్ నేతలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రజల మధ్యకి వెళ్తూ ప్రతిపక్షాలను తూర్పార పట్టేస్తున్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల […]
Telangana Budget 2023: తెలంగాణలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించనుండడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అలాగే, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కూడా ఇవే. ఈ సమావేశాలను రెండు వారాలపాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నేడు గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదా […]
Congress Party: కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశాన్ని దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందన్నది కూడా మనం చూస్తున్నదే. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు కానీ.. దేశంలో కేవలం రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచలప్రదేశ్ లలో మాత్రమే అధికారంలో ఉంది. పార్టీ ఫండ్స్ కూడా ఇచ్చేవాళ్ళు తగ్గిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్ధికంగా తీవ్రంగా దిజగారిపోయిందని తెలుస్తుంది. దీనికి ఉదాహరణే ఏపీలో […]