<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Ayodhya ramajanmabhumi
ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు. దేశం నైతిక, గుణ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాధికారత కోసం అక్షరధామ్ ఆలయ వేదికపై వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు అందరూ సమావేశమై శ్రీరామ మందిర స్థాపనకు ముందు వందలాది హనుమాన్ చాలీసా పఠించాలని తీర్మానించారు. హనుమంతుని […]
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామమందిరాన్ని నాగార శైలిలో నిర్మిస్తున్నారు. దీని ఎత్తు దాదాపు 161 అడుగులు, ఇందులో 360 స్తంభాలు ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి మొదటి చిత్రం తెరపైకి వచ్చింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఫోటోలను షేర్ చేశారు. మందిర నిర్మాణ గొప్పతనాన్ని […]
అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీతారాముల విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలను నేపాల్ నుండి అయోధ్యకు తరలించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు సాలిగ్రామ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలను అయోధ్యకు చేర్చారు. నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువున్న రెండు సాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు తీసుకొచ్చారు. ఈ భారీ శిలలకు పూజలు జరిపి, మమూల విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ […]