<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » AP
AP Capital: ఇప్పటికే ఏపీకి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు రాజధానులపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెల్లలో అమరావతిని అభివృద్ది చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 2022 సెప్టెంబర్ 17వ తేదీన ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. […]
Weather Update: ఒకవైపు చలి తీవ్రత ఎక్కువవుతుండగా మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడనుంది. శ్రీలంకకు సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత […]
Weather Report: ఏపీలో ఒకపక్క ఇంకా చలి తీవ్రత కొనసాగుతుండగానే మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. అల్పపీడన ప్రభావంతో ఈనెల 29, 30వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ క్రమంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల […]
Liquor Sale: ప్రజలను పాలించేది ప్రభుత్వమైతే.. ఆ ప్రభుత్వాలను నడిపించేది మద్యం. ఔను మన దేశంలో ఇప్పుడు మద్యంపై వచ్చే ఆదాయం మరే ఇతర దానిలో రాదంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికప్పుడు మందు బాబులు మత్తుగా ప్రభుత్వ ఖజానాలను నింపేస్తున్నారు. ఈ మధ్యనే నూతన సంవత్సర వేడుకల పుణ్యమా అని మన తెలుగు రాష్ట్రాలలో కూడా రికార్డ్ స్థాయి మద్యం వ్యాపారం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో మద్యం వ్యాపారం కూడా ప్రభుత్వమే నడిపిస్తుండడంతో ప్రభుత్వానికి […]
BRS Party: నో డౌట్ సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలు ఆషామాషీగా కాదు. సంక్రాంతి తర్వాత ఆయన చెప్పినట్లుగానే ఉరుకులు పరుగులు ఉండేలా కనిపిస్తుంది. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించే క్రమంలో ఉన్న కేసీఆర్.. ముందుగా పక్క రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం […]
New Political Party: ఏపీలో ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలైతే.. జాతీయ గుర్తింపున్న ప్రాతీయ పార్టీ టీడీపీ. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేనతో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇంకా ఉనికిలో ఉన్నాయి. ఇవి కాకుండా తెలంగాణ నుండి కేసీఆర్ బీఆర్ఎస్ ఈసారి ఎన్నికలకు ఏపీలో కూడా సిద్ధమవుతుండగా.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ గుర్తింపు కోసం […]