<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » ap police
Sri Sathyasai District: ఏపీలో శాంతిభద్రతలు, పోలీసుల తీరుపై ప్రతిపక్ష నేతలు చాలా కాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసులు వైసీపీ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉండడం వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని.. పోలీసుల అండతోనే వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు వాపోతున్నాయి. అది నిజమేనేమో అనేలా ఓ సీఐ వైసీపీ కార్యకర్తల భుజాల మీదకెక్కి టీడీపీ శ్రేణులపై మీసం మెలేసి తొడగొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో శనివారం […]
Nara Lokesh: ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ఎంత వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు నానా యాగీ చేసి చివరికి హైకోర్టులో కూడా స్టే తీసుకొచ్చాయి. అయితే ఆ స్టే గడువు ఉందా లేదా అనేది తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం జీవోను అమలు చేస్తుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో స్వల్ప […]
Janasena: ఏపీలో ప్రతిపక్ష నేతల పర్యటనలు హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. నేతల పర్యటనలకు పోలీసుల అనుమతి ఇవ్వకపోవడం.. అయినా నేతలు పర్యటనలకు వెనక్కు తగ్గకపోవడం.. ఇటు కార్యకర్తలు, పోలీసుల మధ్య కుమ్ములాటలు, లాఠీ ఛార్జిలతో ఎక్కడ పర్యటనలకు దిగినా వివాదాస్పదమైపోతున్నాయి. గత ఏడాది విశాఖలో పవన్ పర్యటన నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన వరకు అన్నీ రగడ రగడగానే మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు పది రోజులుగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి కోరుతూ […]
TDP: తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధమైంది.. ‘యువగళం’ పేరుతో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసులోగా.. దీనికి సంబంధించి భారీ యాక్షన్ ప్లాన్.. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడీపీ జనవరి 12న డీజీపీతో పాటు మిగతా ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు […]
TDP Rally: చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు, మహిళలు ర్యాలీ వద్దకు బయలుదేరారు. అయితే.. ర్యాలీకి పోలీసులు అనుమతించని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త శృతి మించడంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు. శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ […]
Kuppam Tour: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు నోటీసులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా వచ్చిన ఉత్తర్వుల […]