<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » AP Govt
TDP Rally: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుకున్నట్లే కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా తీసుకొచ్చిన జీవో పోలీస్ 30 ప్రకారం ర్యాలీకి, సభకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తన సొంత నియోజకవర్గంలో తాను పర్యటించేందుకు ఎవరి అనుమతి కావాలంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా కర్ణాటకకు వెళ్లిన చంద్రబాబు […]
YSRCP: ఏడాది మారింది.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. అందుకే రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలతో దూకుడు పెంచారు. ఇన్నాళ్లు చూద్దాం.. చేద్దాం అన్నట్లే ఉన్నా.. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడిక్కడ అస్ఫతృప్తి వెళ్లగక్కే నేతలను కట్టడి చేసే పని మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. మంగళవారం ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు […]
AP Govt: రాష్ట్రంలో రాజకీయ సభలు, ర్యాలీలలో వరస ప్రమాదాలు.. ప్రాణ నష్టంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు చేసింది. ఇకపై రాష్ట్రంలో రోడ్ షోలు, సభలు, ర్యాలీలను నియంత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించకుండా చూడాలని హోం శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు ఇకపై రోడ్డుకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని […]