<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » AP Assembly
MLC Election: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడై రోజు గడుస్తున్నా.. ఆ ఫలితాలు రేకెత్తించిన సంచలనాలు మాత్రం ఏపీ రాజకీయాలలో ఇంకా కలకలంగానే కొనసాగుతుంది. ఈ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం సంచలనాన్ని రేకెత్తించింది. సొంత ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నలుగురి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థికి ఓటేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలలో ఇద్దరు […]
AP Assembly: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆఖరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళం చెలరేగింది. జీవో 1పై చెలరేగిన వివాదంతో ఏపీ శాసనసభ నుండి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. తొమ్మిదో రోజు అసెంబ్లీ […]
AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక పూర్తి కాగా.. మూడింట మూడు పట్టభద్రులను టీడీపీ కైవసం చేసుకొని అధికార పార్టీ వైసీపీకి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల చుట్టూ రాజకీయం మొదలైంది. గురువారం (మార్చి 23)న రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 7 స్థానాల కోసం జరిగే ఈ […]
AP Assembly: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాక ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ జరగడం ఇది ఐదవసారి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే సీఎం జగన్ అప్పటికప్పుడు ఢిల్లీకి పయనమై ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేయగా అది రసాభాసగా మారి చివరికి సస్పెండ్ వరకూ వెళ్ళింది. అసెంబ్లీ సమావేశాలలో టీడీపీ సభ్యులపై శనివారం మరోసారి […]
AP Assembly Sessions: ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కీలక బడ్జెట్ అసెంబ్లీ ముందుకు వస్తోంది. జగన్ ప్రభుత్వం ఈ విడతలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుండగా.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇక శాసనమండలిలో […]
Anam Ramanarayana Reddy: వైసీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనం హాజరయ్యే బహిరంగ సభలపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీపై విమర్శలు చేశారు. దీంతో ఆ మధ్యనే ఆయనపై అధిష్టానం వేటు వేసింది. ఆయనను వెంకటగిరి నియోజకవర్గ వైకాపా ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగించి […]
Nara Lokesh: టీడీపీ అగ్రనేత నారా లోకేష్ అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. మరో నెల రోజులలోనే ఆయన పదవీ కాలం ముగియనుంది. మళ్ళీ పదవి దక్కే అవకాశం, బలం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి దూరం కావాల్సి వస్తుంది. ఒక్క లోకేష్ కు మాత్రమే కాదు.. ప్రస్తుతం ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఏపీ విషయానికి వస్తే నారా లోకేశ్ తో పాటు బచ్చుల అర్జునుడు, పోతుల సునీత, […]
AP Budget 2023-24: ఏపీలో రాజకీయాలు మళ్ళీ మరింత రసవత్తరం కానున్నాయి. ఎందుకంటే మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం పది రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం.. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. బీఏసీలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై చర్చించి అనంతరం ఎన్నిరోజులు సమావేశాలు అనేది ప్రకటిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ […]