<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » andhrapradesh
Psycho: పట్టపగలు ఓ సైకో వీరంగం సృష్టించాడు. చేతిలో ఓ రాడ్డు పట్టుకొని కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఎదురొచ్చిన వారిపై దాడికి ప్రయత్నిస్తూ హడలెత్తించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశాడు. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇది జరిగింది. సైకో వీరంగానికి సంబంధించి ఎవరో వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి […]
Rain Alert to Telugu States: వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక జారీచేసింది. మరో రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం, శనివారం రెండురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక […]
Weather Update: బుధవారం, గురువారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలలో మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుండగా.. పత్తి రైతుల పరిస్థితి ఆందోళనగానే ఉంది. మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసింది. మరోవైపు పూత పిందె దశలో ఉన్న మామిడి మొత్తం నేలరాలింది. కాగా, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ […]
Wine Shops Close: పాపం మందు బాబులు.. పండగలు వచ్చినా, పబ్బాలొచ్చినా, వినాయక చవితోచ్చినా, గాంధీ జయంతి, స్వాతంత్ర దినోత్సవం ఇలా చాలా దినాలలో వచ్చినా మందుబాలకు చేదువార్తే. ఎందుకంటే.. ఆయా రోజుల్లో వైన్ షాపులు బంద్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు అలాంటి అకేషన్ కాకపోయినా, ఎలాంటి పండగలు లేకపోయినా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. పొలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలు మాటల తూటాలతో […]
Kurnool Murder: హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో నవీన్ అనే యువకుడిని స్నేహితుడు హరిహరకృష్ణ అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యచేసిన ఘటన యావత్ దేశం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అది, దర్యాప్తు సాగుతూ కొత్త కొత్త నిజాలు వెలుగులోకి వస్తుండగానే తెలుగు రాష్ట్రాలలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. ఈ హత్యలో కూడా స్నేహితుడే నిందితుడు కావడం విశేషం. తాలుకా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎర్రబురుజుకు చెందిన మురళీకృష్ణ జనవరిలో కనిపించకుండా పోయాడు. కాగా, […]
AP Govt: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. మోడల్ స్కూల్, ఏపీఈఆర్ఐఎస్ ఉద్యోగుల విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అలాగే జిందాల్ స్టీల్‌కు రామాయపట్నం పోర్టులో క్యాప్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, విశాఖలో పెట్టుబడుల సదస్సుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ […]
AndhraPradesh News: ఈ సృష్టిలో స్వార్ధం లేని ప్రేమ అమ్మ. అమృతం తాగిన వాళ్లు దేవతలు, దేవుళ్లు అంటారు. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ‘జగమే మరిపింపజేయునది కన్న తల్లి ప్రేమ.. శిశువైనా, పశువైనా తన తల్లి ఒడికే పరుగులు తీయునులే.. జననీ అను మాటలోనే తరయించు మనిషి జన్మ’ అన్నాడు ఓ సినీకవి. అమ్మ అనే పదానికి అంతటి మహత్మ్యం […]
Sankranti 2023: సంక్రాంతి పండుగంటేనే ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండి వంటలు.. ఆకాశంలో ఎగిరే పతంగులు, వాకిళ్లలో పరుచుకునే రంగురంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, పిల్లలు,పెద్దలు ఆటపాటలతో సందడి చేసే పల్లెలు, పట్టణాలు, నగరాలు. వాడవాడలా సంక్రాంతి సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిండివంటల రుచులు, ముగ్గుల పోటీలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట్రం నలుమూలలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వారాంతంలోనే పెద్ద పండుగ కూడా కలిసి రావడంతో చదువు, ఉద్యోగరీత్యా […]
Chiranjeevi: సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వాల్తేరు వీరయ్యగా రాబోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. బాబీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి కూడా గతంలో ఎన్నడూ లేనంతగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పలు టీవీ షోలకు, ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ.. వాల్తేరు వీరయ్యకు మరింత హైప్ తెచ్చే పనిలో ఉన్నాడు. కాగా, అలా ప్రమోషన్లలో ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]