<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » anantapur
Bahubali Thali: అదే పేర్లు, అదే కూరలు, అదే సాంబార్ అప్పడం, లేకపోతే అదే హైదరాబాద్ చికెన్ బిర్యానీ, అదే నాటుకోడి పెడితే జనాలు ఎగబడి తినే రోజులు పోయాయి. అందుకో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదొక ప్రత్యేకత ఉంటేనే హోటళ్లు, రెస్టారెంట్లు సక్సెస్ అవుతున్నాయి. ట్రైన్, జైల్, హిల్స్, అండర్ వాటర్, రోబోలు ఇలా ఏవేవో కొత్త కొత్త థీమ్స్ తో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి జనాలను ఆకట్టుకుంటున్నారు. మరికొందరు కొత్త కొత్త పేర్లు.. లేదా […]
Anantapur: కొందరు కష్టపడి సంపాదించడం మానేసి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతుకుతుంటారు. అయితే.. ఇలా అడ్డదారులు, అక్రమ మార్గాలలో డబ్బు సంపాదిస్తే ఏ రోజైనా కటకటాల పాలవ్వాల్సిందే. ఇప్పటికే మనుషులపై ఇన్సూరెన్స్ చేసి దొంగ నామినీలు పెట్టుకొని వాళ్ళని చంపేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలని చూసిన వాళ్ళని.. బ్రతికుండగానే చనిపోయినట్లు దొంగ ఆధారాలు సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని కూడా చూసేశాం. కాగా, ఇప్పుడు వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి.. బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు […]
Heart Attack: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఎప్పుడు ఎవరిని మట్టుబెడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వయస్సు పైబడిన వారికి, అతిగా లావుగా ఉన్నవారికి మాత్రమే వస్తుందని అనుకునేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారి అంచనాలను తలకిందులు చేస్తోంది. చిన్న పిల్లలకు, యువకులకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడిన వారు నిలబడే కూలిపోతున్న ఘటనలు రోజూ పేపర్లలో, […]
Anantapur: అనంతపురం పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ మద్దతుదారులు విసురుకున్న సవాళ్లు, ప్రతి సవాళ్ల కారణంగా ఇక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా ఫాలోవర్ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మద్దతుదారుడు హరికృష్ణారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన అజయ్ ల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం సాగింది. వీరిద్దరు సోషల్ మీడియా […]
Viral News: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కలు కురుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామాల నుండి నగరాల వరకూ ఎక్కడ చూసినా పెరిగిన కుక్క కాట్లు గురించే కథలు. ఇలాంటి తరుణంలో ఓ కుక్క ఆ జాతి చెడ్డపేరును చెరిపేసే ప్రయత్నం చేసింది. ఆకలిగా ఉన్న ఒక మేక పిల్ల ఆకలి తీర్చిందో శునకం. కుక్కల్లో సాధుతత్వం కోల్పోతున్న తరుణంలో ఒక కుక్క అమ్మతనాన్ని ప్రదర్శించింది. ఇది అనంతపురంలోని కళ్యాణ్ దుర్గ అనే […]
Janasena: ఏపీలో ప్రతిపక్ష నేతల పర్యటనలు హీట్ పెంచేస్తున్న సంగతి తెలిసిందే. నేతల పర్యటనలకు పోలీసుల అనుమతి ఇవ్వకపోవడం.. అయినా నేతలు పర్యటనలకు వెనక్కు తగ్గకపోవడం.. ఇటు కార్యకర్తలు, పోలీసుల మధ్య కుమ్ములాటలు, లాఠీ ఛార్జిలతో ఎక్కడ పర్యటనలకు దిగినా వివాదాస్పదమైపోతున్నాయి. గత ఏడాది విశాఖలో పవన్ పర్యటన నుండి కుప్పంలో చంద్రబాబు పర్యటన వరకు అన్నీ రగడ రగడగానే మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు పది రోజులుగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకి అనుమతి కోరుతూ […]