<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Tag » Accident
Rangareddy District: చెల్లి పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాడు ఆ అన్న. చెల్లిని జీవితాంతం మంచిగా చూసుకొనే భర్త కావాలని కోరుకున్నాడు. అనుకున్నట్లే ఎంతో వెతికి చివరికి పెళ్ళికి సంబంధం కుదిర్చాడు. ఆర్మీలో ఉన్న అన్న చెల్లి కోసం ఇంటికి వచ్చి పెళ్లి పనులలో నిమగ్నమయ్యాడు. ఏ లోటు లేకుండా చెల్లి పెళ్లి ఏర్పాట్లు చేయాలని ఆరాటపడ్డాడు. బంధు మిత్రులకి, స్నేహితులను స్వయంగా ఆహ్వానించాలని వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స […]
Ojuelegba bridge accident: రెండు బస్సులపైకి దూసుకెళ్లిన రెండు భారీ వాహనాల వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు చిన్నారుల సహా ఇరవై మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. అందులో ఒక ప్రమాదంలో భారీ కంటైనర్ బస్సుపై పడగా.. ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. మరో ప్రమాదంలో ఓ భారీ ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో మరో 11 మంది మరణించారు. నైజీరియా లాగోస్ లో ఈ రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓజులెగ్బా […]
Khammam Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. పెళ్ళికి ముందు నిర్వహించే ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని ఇంటి నుండి వెళ్లిన నలుగురు అనంతలోకాలకు వెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. కారు-లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇల్లెందు- మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు […]
Kadapa Accident: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు మండలం వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు […]
Rambha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో లైఫ్ ని గడుపుతుంది. తన పిల్లలతో ఉంటూ ఫ్యామిలీ పర్సన్ లా ఉండిపోయింది. తన పిల్లలని తానే స్కూల్ కి తీసుకెళ్లి తీసుకువస్తుంది రంభ. సోమవారం సాయంత్ర తన పిల్లలని స్కూల్ నుంచి తీసుకొస్తుండగా రంభ కారుకి యాక్సిడెంట్ అయింది. Priyanka Chopra : మూడేళ్ళ తర్వాత ఇండియాకి వచ్చిన ప్రియాంక చోప్రా.. రంభ తన కారు యాక్సిడెంట్ ఫొటోలు తీసి వాటిని […]