<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » life style
Maskne is a type of acne that usually appear in areas covered by the mask and also the parts of the face where the mask and face shields touch the skin.
Minimalism in design needs to religion to followed by a company to deliver only similar furniture design.
వేసవి తాపం పెరిగిపోయింది. ఎండలు కూడా 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనదారులు ఎండల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. వాహనాలను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టిప్స్ గనుక మీరు ఫాలో అయితే మీ కారు, బైకు ఈ ఎండాకాలం ఎంతో సేఫ్ గా ఉంటాయి.
మాములుగా ఓ మధ్య తరగతి కుటుంబం తినే రైస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 40 రూపాయల నుండి 60 రూపాయల మధ్యలో ఉంటుంది. కానీ.. రైస్ కాస్ట్ కిలో 500 ఉంటే? ఏంటి అంత ఉంటుందా అని షాక్ కి గురయ్యారా? అవును.. ఈ బ్లాక్ రైస్ ధర అక్షరాల కిలో రూ.500! మరి.. అంతగా ఈ రైస్ లో ప్రత్యేకత ఏముంది? ఇంత ఎక్కువ ధర ఉన్న బ్లాక్ రైస్ ఇటు ప్రజలకి, అటు రైతులకి […]
కారు యజమానులు ఒకసారి ఇంటి నుంచి బయటకు వస్తే.. మళ్లీ తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా, జాగ్రత్తగా వెళ్తామనే నమ్మకం ఉండదు. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్, అతివేగం, నిర్లక్ష్యం.. ఇలా కారణంగా ఏదైనా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మీ తప్పు లేకపోయినా కూడా మీ కారుకి డెంట్లు పడచ్చు. అలా డెంట్ తీయించేందుకు గరాజ్ కి వెళ్తే వాళ్లు భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తారు. అయితే మరీ పెద్దవి కాకుండా చిన్న చిన్న […]
సాధారణంగా ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఎన్నో ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటున్నాయి. అవి మన జీవనాన్ని సులభతరం చేసేందుకు వాడుతుంటాం. అయితే వాటి వల్ల ఉపయోగం ఉన్నట్లుగానే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అంటే విద్యుత్ పరికరాలను మీరు ఎంత ఎక్కువ వాడితో వాటి బిల్లు అంత ఎక్కువగా వస్తుంది. కొన్ని పరికరాలను మీ అవసరానికి తగినట్లు ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. కానీ, ఫ్రిడ్జ్ ని మాత్రం మనం ఆఫ్ చేయలేం. అది 24 గంటలూ ఆన్ లో ఉండాల్సిందే. […]
యువతీ యువకులను ప్రస్తుతం కలవరపెడుతున్న సమస్య జుట్టు రాలిపోవడం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తీసుకునే ఆహారం, వాడే షాంపోలు, జన్యుపరమైన సమస్యలు జుట్టు రాలిపోవడానికి కారణాలు కావొచ్చు. ఇవి కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతోంది. మరి దీనిని ఎలా నివారించుకోవాలి.. ఏ పద్దతులు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదాల నుంచి వాహనదారులు రక్షణ పొందడానికి హెల్మెట్ వాడకం తప్పనిసరయ్యింది. రోజు ప్రయాణాలు చేసే వారు హెల్మెట్ ఎక్కువ సేపు […]
నేటికాలంలో ప్రతి ఒక్కరు ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం గడపలేకపోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు..దాని ప్రభావం ఏ రేంజ్ లో ఉందో. పెద్ద వారి విషయం పక్కన పెడితే ఏడాది పిల్లలు మొదలుకుని పెద్ద పిల్లల వరకు అందరూ ఫోన్లు చూసే వారే. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. మనం వారి నుంచి ఫోన్ తీసేసుకుంటే.. తిరిగి ఇచ్చే వరకు వారు ఏడుపు ఆపరు. ఇలా ఎవరి పిల్లలైన […]
ఎండాకాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన చర్మాన్ని కాపాడుకోవాలి.........................
పళ్ళు జివ్వుమనడం అనేది చాలా మందికి ఉంటుంది. అయితే చలికాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా మనం తినే ఆహార పదార్థాలను బట్టి దంతాలు జివ్వుమంటాయి. ఎండాకాలంలో ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగినా దంతాలు సెన్సిటివిటీకి గురవుతుంటాయి...................