<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » gossips
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ప్రెజెంట్ సలార్, ప్రాజెక్ట్-K, మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ప్రాజెక్ట్-K గురించి ఒక ఆసక్తికర వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను మొదలు పెడుతూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాడు. ఇక ఇటీవలే హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాహో ఫేమ్ సుజిత్ తో ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు. కాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'OG' సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం 'SSMB28'. ఈ మూవీ గురించి ఒక గాసిప్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో ఒక పాత్ర చేయబోతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC15 ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.
అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బాక్ విజయాల్ని అందుకున్న బాలకృష్ణ.. హ్యాట్రిక్ కొట్టేందుకు తన తదుపరి సినిమాని సిద్ధం చేస్తున్నాడు. NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ తో ఒక సినిమాకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఒకే షెడ్యూల్ లో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో ఒకడు శర్వానంద్. ఈ హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శర్వానంద్ పెళ్లి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. శర్వానంద్ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి ఇళయ దళపతి విజయ్ ని డైరెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. దళపతి 67వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నాడు అని తెలుస్తుంది.
త్వరలో శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది సామ్. అయితే సమంత షూట్ కి వెళ్లి చాలా కాలం అయింది. చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో.........
లైగర్ సినిమా ప్లాప్ తో పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి హీరోలు అంతా సందేహిస్తుంటే చిరు మాత్రం సై అంటున్నాడు. ఈ క్రమంలోనే పూరి, చిరుకి కథ వినిపించాడట. కానీ ఆ కథ చిరంజీవి కోసం కాదు..