Home » entertainment
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో ఒకడు శర్వానంద్. ఈ హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శర్వానంద్ పెళ్లి గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. శర్వానంద్ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోడానికి రెడీ అవుతున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్, వాల్తేరు వీరయ్యలో చిరంజీవి మిషన్ గన్ చేతపట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు. తాజాగా మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా మిషన్ గన్ చేత పట్టి బాక్స్ ఆఫీస్ కి దడ పుట్టిస్తున్నాడు.
రాజమౌళి కల నెరవేరింది. RRR ని ఆస్కార్ రేస్ లో నిలిపేందుకు గత కొంత కాలంగా అమెరికాలోని పలు నగరాల్లో కాంపెయిన్ చేస్తూ కష్టపడిన రాజమౌళికి ఫలితం దక్కింది. RRR ఆస్కార్ నామినేషన్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరోసారి ఇళయ దళపతి విజయ్ ని డైరెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. దళపతి 67వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించబోతున్నాడు అని తెలుస్తుంది.
ఇటీవల జరిగిన 'వీరసింహుని విజయోత్సవం' సక్సెస్ మీట్ లో బాలకృష్ణ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి టాలీవుడ్ లో వివాదానికి తెర లేపాడు. తాజాగా బాలయ్యకి కౌంటర్ ఇస్తూ అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ స్పందించారు.
ఇప్పటికే RRR సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు అనేక హాలీవుడ్ అవార్డుని గెలుచుకుంది. ఆస్కార్ టార్గెట్ గా రాజమౌళి ఈ సినిమాని హాలీవుడ్ లో మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR సినిమా మరో అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది....................
ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇటీవల సంక్రాంతిని కూడా సెలబ్రేట్ చేసుకుంది. కానీ ఇంతలోనే రీతూ తండ్రి శేఖర్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. తండ్రి మరణించడంతో ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయింది రీతూ. తన తండ్రితో కలిసి............
సందీప్ కిషన్ హీరోగా, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్, అయ్యప్ప శర్మ ముఖ్యపాత్రలతో భారీగా తెరకెక్కుతున్న మైఖేల్ సినిమా...........
కంగనా తన వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేస్తూ.. ఇవాళ్టితో నా షూటింగ్ పూర్తయింది. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఈ ప్రయాణం హాయిగా జరిగిందనుకోవచ్చు. కానీ ఈ సినిమా కోసం నేను.............
బళ్లారిలో ఓ ఈవెంట్ లో పాల్గొని వస్తుండగా ఈవెంట్ లో మంగ్లీ కన్నడ మాట్లాడలేదని, అడిగినా కూడా మాట్లాడలేదని కొంతమంది కన్నడ యువకులు మంగ్లీ కారు మీద దాడి చేశారని వార్తలు వచ్చాయి.................