Kaburulu Telugu News
5

    Warning: Undefined variable $enterlink in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/header-menu-widget.php on line 106
  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

    Warning: Undefined variable $output in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/functions.php on line 763
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • Home
  • సినిమా
  • పాలిటిక్స్
  • గాసిప్స్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటో గ్యాలరీ
  • మూవీ రివ్యూస్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
    • Home » devotional

Warning: Undefined variable $tagname in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/category.php on line 27

Ramnavami In Ayodhya: అయోధ్యలో రామనవమి విశేషాలేమిటో… అక్కడి ఏర్పాట్లు ఏమిటో తెలుసుకున్నారా?

Ramnavami In Ayodhya: అయోధ్యలో రామనవమి విశేషాలేమిటో… అక్కడి ఏర్పాట్లు ఏమిటో తెలుసుకున్నారా?

ఆధ్యాత్మికం - March 26, 2023 | 10:40 PM

రామనవమిని హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా రాముడికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాముడికి కళ్యాణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా రామ జన్మ భూమి ఆయోధ్యలోనైతే కన్నుల పండవగా వేడుకలు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం రామనవమి వేడుకలు మార్చి నెలలో వారం పాటు నిర్వహిస్తారు. ఇక ఈసారి అయోధ్యలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ నవమి మహోత్సవాన్ని ఈ నెల 21 నుంచి […]

TTD Tickets: శ్రీవారి 300రూ.ల దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ…. ఎప్పుడో తెలుసా?

TTD Tickets: శ్రీవారి 300రూ.ల దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ…. ఎప్పుడో తెలుసా?

ఆధ్యాత్మికం - March 26, 2023 | 10:08 PM

తిరుమల శ్రీవారికి రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాకు సంబంధించిన కీలక ప్రకటన చేసి, భక్తులను అలర్ట్ చేసింది… ఏప్రిల్‌ నెలకు గాను ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ టికెట్లను ఈనెల 27వ తేదీన (ఎల్లుండి) విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 11 గంటలకు టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ విషయాన్ని […]

Rama Navami Bhadradri: గోటి తలంబ్రాలతో భద్రాద్రి రాములోరి కల్యాణానికి భక్తుల పాదయాత్ర…!

Rama Navami Bhadradri: గోటి తలంబ్రాలతో భద్రాద్రి రాములోరి కల్యాణానికి భక్తుల పాదయాత్ర…!

ఆధ్యాత్మికం - March 26, 2023 | 09:58 PM

గత 20 సంవత్సరాల నుండి భక్తులు భద్రాద్రి సీతారాముల కళ్యాణ ఉత్సవానికి తలంబ్రాలను గోటితో వలచి పాదయాత్రగా వెళ్ళి సమర్పిస్తారు. మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఏర్పాట్లు చేశారో… అసలు ఆ భక్తులు ఏ ప్రాంతం వారో ఇపుడు తెలుసుకుందాం. భద్రాద్రి శ్రీసీతారామ కళ్యాణం ఈ నెల 30న భద్రాచలంలో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పది గ్రమాల భక్తులు కలిసి స్వామివారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేశారు. శ్రీరామ […]

Ram Navami 2023: ఈ సంవత్సరం రామనవమి ఎప్పుడొచ్చిందో… ప్రత్యేకత ఏమిటో తెలుసుకున్నారా?

Ram Navami 2023: ఈ సంవత్సరం రామనవమి ఎప్పుడొచ్చిందో… ప్రత్యేకత ఏమిటో తెలుసుకున్నారా?

ఆధ్యాత్మికం - March 26, 2023 | 09:48 PM

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో (2023) శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది.. అన్ని తిథులున్నా శ్రీరామచంద్రుడు నవమి రోజే ఎందుకు జన్మించాడు, ఆ తిథి విశిష్టత ఏంటి… అన్న విషయాలు ఇపుడు తెలుసుకుందాం. శోభకృత్ నామసంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 30 గురువారం వచ్చింది. శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి  నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక […]

TTD: తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు… చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం పెరిగింది…!

TTD: తిరుమల శ్రీవారి ఆలయం అరుదైన రికార్డు… చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం పెరిగింది…!

ఆధ్యాత్మికం - March 24, 2023 | 10:04 PM

కలియుగ దైవంగా భావించుకునే ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది. కలియుగ వైకుంఠం తిరుమలలో ఎటు చూసినా గోవింద నామ స్మరణే. ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు భక్తులు. తమ శక్తి కొద్దీ కానుకలు సమర్పించుంటున్నారు. అలా.. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. దేశంలో ఏ దేవాలయంకు లేని విధంగా ఆదాయంలో ముందు నిలిచింది. కోవిడ్ ఎన్నో వ్యవస్థలపైనా ప్రభావం చూపింది. మహమ్మారి అన్ని రంగాలను వెంటాడింది.. ఆర్థికంగా దెబ్బతీసింది. […]

Hanuman Chalisa – Ayodhya: అక్షర్ ధామ్ వేదికగా ‘శతకోటి హనుమాన్ చాలీసా’ ప్రచారం…!

Hanuman Chalisa – Ayodhya: అక్షర్ ధామ్ వేదికగా ‘శతకోటి హనుమాన్ చాలీసా’ ప్రచారం…!

ఆధ్యాత్మికం - March 22, 2023 | 07:05 PM

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం వేదికగా అయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపనకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అక్షరధామ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ సభలో వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు శతకోటి హనుమాన్ చాలీసా ప్రచారం ఘనంగా ప్రారంభించారు. దేశం నైతిక, గుణ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాధికారత కోసం అక్షరధామ్ ఆలయ వేదికపై వేదపండితులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు అందరూ సమావేశమై శ్రీరామ మందిర స్థాపనకు ముందు వందలాది హనుమాన్ చాలీసా పఠించాలని తీర్మానించారు. హనుమంతుని […]

Ugadi Pachadi: ఉగాది అంటేనే గుర్తొచ్చేది పచ్చడి… మరి ఈ షడ్రుచుల పచ్చడి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

Ugadi Pachadi: ఉగాది అంటేనే గుర్తొచ్చేది పచ్చడి… మరి ఈ షడ్రుచుల పచ్చడి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

ఆధ్యాత్మికం - March 22, 2023 | 06:50 PM

ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. మరికొన్ని రోజుల్లో శార్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికి ‘ప్లవ’ […]

Ramzan: రంజాన్ మాసం ప్రారంభం… మసీదుల దగ్గర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు…!

Ramzan: రంజాన్ మాసం ప్రారంభం… మసీదుల దగ్గర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు…!

ఆధ్యాత్మికం - March 22, 2023 | 06:40 PM

పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది “రమదాన్” మాసంలోనే …రమదాన్ పండుగ కు మరో పేరు “ఈద్ ఉల్ ఫిత్ర”. ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. ఈ రంజాన్ మాసం ప్రారంభం అయ్యే సందర్భంగా ప్రభుత్వం మసీదుల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. పవిత్ర రంజాన్ మాసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మసీదు […]

ugadi-Srisailam: శ్రీశైలంలో ఉగాది సంబరాలు… మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ugadi-Srisailam: శ్రీశైలంలో ఉగాది సంబరాలు… మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఆధ్యాత్మికం - March 22, 2023 | 06:25 PM

అపారమైన భక్తికి వీరశైవుల విన్యాసాలు అత్యంత ప్రసిద్ధి పొందాయి.. అగ్నిగుండ ప్రవేశం, ఒళ్లు గగ్గుర్లు పొడిచేలా అర్ధరాత్రి వరకు శ్రీశైలంలో సాగిన వీరాచార విన్యాసాలు మల్లన్న భక్తులను ఆకట్టుకున్నాయి. వీరశైవుల శరీరాలపై ఇనుప సువ్వలతో గుచ్చుకుని శివయ్యపై భక్తిని చాటుకున్నారు. వీరశైవుల విన్యాసాలు తిలకించిన లక్షలాదిమంది భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంత ఎక్కడో కాదు సాక్ష్యాత్తు ఆ పరమశివుని సన్నిధి లోని శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సందర్భంగా చోటు చేసుకున్నాయి. కన్నడ భక్తులు తమ శరీర భాగాలపై […]

Ugadi: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై

Ugadi: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళిసై

ఆధ్యాత్మికం - March 22, 2023 | 06:16 PM

తెలుగువారి నూతన సంవత్సరం, తెలుగువారు జరుపుకునే మొదటి పండగల్లో ఒకటి ఉగాది. తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే పండగ ఉగాది. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ‘శ్రీ శోభకృత్‌’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి […]

← 1 2 3 4 … 16 →

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

Latest News

  • नोवाक जोकोविच और इगा स्वियाटेक: विंबलडन सेमीफाइनल में पहुंचे
  • The Importance of Exercise for a Healthy Lifestyle
  • DGCA Clears Air India’s Boeing 787 Fleet of Safety Concerns
  • Tragedy Strikes: Air India’s Boeing 787-8 Dreamliner Crash
  • Technical Issue Forces British Airways Dreamliner to Return to London

Warning: Undefined array key "enterlink" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 37

Warning: Undefined array key "ad_code_m" in /var/www/html/kaburulu/wp-content/themes/kaburulu_v1/widgets/widget_ads_code_custom.php on line 39

© 2022. Kaburulu AboutContactPrivacy PolicyDisclaimer