<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » movie
ఇంటర్నేషనల్ డెస్క్- భారత్ లో కరోనా విలయతాండవం చేస్తున్నవేల పలు దేశాలు సాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. మన దేశానికి అండగా నిలవడానికి ముందుకొచ్చిన అమెరికా భారీ సాయాన్ని ప్రకటించింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన చేశారు. రెమ్‌డెసివిర్ సహా ప్రాణాలను కాపాడే ఔషధాలను, ఇతర వైద్య పరికరాలను పంపుతున్నట్టు ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల విడిభాగాలను పంపుతున్నట్టు బైడెన్ తెలిపారు. ఇక సింగపూర్ రెండు సి-130 విమానాల్లో ఆక్సిజన్ సిలిండర్లను […]
తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు.
Delhi Police: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నివాసాన్ని ఢిల్లీ పోలీసులు భారీగా ముట్టడించారు. పోలీసుల ముట్టడి వ్యవహారం తెలియడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు కూడా రాహుల్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. కానీ కొద్దిసేపటికి పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఈ హైడ్రామా నడించింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మహిళల లైంగిక వేధింపులను ఉద్దేశించి వ్యాఖ్యలు […]
పంచభూత శైవ క్షేత్రాలలో రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని ఈ పేర్లకు అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు అని అర్థం. ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి […]
Hero Balakrishna: సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. అది రాజకీయ సభ అయినా.. సినీ వేడుకైనా ప్రసంగాలు తనదైన శైలి ఉంటుంది. యాదృచ్ఛికమో, కాకతాళీయమో అంటూ పురాణాలు, ఇతిహాసాల సంగతుల నుండి వారి తండ్రి మాజీ సీఎం ఎన్టీఆర్ సమయంలో సంగతులు, ఇప్పటి సంగతులు అన్నీ కలగలిపి మాట్లాడుతూ ఉంటారు. సినిమాలలో పవర్ ఫుల్ డైలాగులు చెప్పే బాలయ్య స్టేజ్ ఎక్కితే ఎందుకో ఇప్పటికీ అనర్గళంగా మాట్లాడలేరు. బాలయ్య మాట్లాడేది టార్గెట్ […]
Norovirus: ఒకపక్క కరోనా వైరస్ కొత్త కొత్త వేరియంట్లు ప్రజలపై విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తుండగానే.. భారత్‌లో మరోసారి నోరో వైరస్ కలకలం సృష్టించింది. కేరళ ఎర్నాకులం జిల్లాలోని కక్కానాడ్లో ఇద్దరు ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు నోరో వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ స్కూల్ లో చదువుతున్న మొత్తం 62 మంది విద్యార్థులకు వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపించడంతో నోరో వైరస్ అన్న అనుమానంతో నమూనాలను […]
Singer Mangli: ప్రముఖ సినీ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటన కర్ణాటకలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగుతో పాటు ఇతర బాషలలో కూడా పాపులారిటీ దక్కించుకున్న మంగ్లీ.. ఇతర రాష్ట్రాలలో స్టేజ్ షోలకు కూడా హాజరవుతుంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య […]
ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ప్రభాస్ అన్‌స్టాపబుల్ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయ్యిపోయింది. ఇక ప్రభాస్ గురించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలియజేసిన బాలయ్య.. ప్రభాస్‌కి కోపం వస్తే ఏమి చేస్తాడో అనేది కూడా బయటపెట్టాడు.
Fans War: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ మన హీరోలేమో గీతాలు పాడుకుంటున్నారు. బావా బామ్మర్ది అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరి సినిమా వేడుకలకు మరొకరు అతిధులుగా వెళ్తున్నారు.. ఒకరి షోలకు మరొకరు వెళ్తూ రక్తి కట్టిస్తున్నారు. సినిమా అంతా ఒక్కటే.. మేమంతా ఎప్పుడూ ఒకరికోసం ఒకరం అండగా ఉంటామని చెప్తూ మద్దతు ప్రకటించుకుంటున్నారు. కానీ, అభిమానులేమో ఈ హీరోల కోసం చొక్కాలు చింపి బ్యానర్లు కడతారు.. వాళ్ళ […]
Minister Roja: పవన్ నోటికి చంద్రబాబు హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? ఒకపక్క చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నా.. పవన్ ఎందుకు నోరు మెదపడంలేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన రోజా.. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ మండిపడ్డారు. అప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు కందుకూరు, గుంటూరులో […]