<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » life style
Happy Tips : ఈ రోజుల్లో ఎవరైనా ఉదయం లేవగానే చేసే పని ఫోన్ చూడడం, కానీ ఇలా ఉదయాన్నే ఫోన్ చూడడం వలన బద్దకం ఇంకా పెరుగుతుంది. కొంతమంది ఉదయం ఉత్సాహంగానే తమ పనిని మొదలుపెడుతూ ఉంటారు కానీ కొంచెం సేపు అయిన తరువాత మళ్ళీ ఉత్సాహాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ముందుగా రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. నిద్ర లేచి ఫోన్ ని మాత్రం పెట్టుకోకూడదు. ఉదయాన్నే నిద్ర లేవడం వలన మనం […]
Heligan pineapple : ఇంగ్లాండ్లో లభ్యమయ్యే ఈ పైనాపిల్ ధర చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక్కో పండు ధర అక్షరాలా లక్ష రూపాయలు. ప్రపంచంలోనే ఖరీదైన పైనాపిల్ ఇదే. అయినా దీన్ని కొనేందుకు పోటీ పడుతున్నారు. సాధారణంగా పైనాపిల్ ధర 50 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. కానీ బ్రిటన్లోని హెలిగాన్ పైనాపిల్ మాత్రం లక్ష పలుకుతోంది. పైనాపిల్ విటమిన్ సి ఎక్కువగా లభించే పండు. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ తోపాటు మెగ్నీషియం, […]
Jonna Rotte : ఆరోగ్యానికి జొన్నలు చాలా మేలు చేస్తాయి. జొన్నలతో చేసిన రొట్టెలు తినడం వలన మనకు తొందరగా కడుపు నిండిపోతుంది. జొన్నల్లో ఉండే పీచు పదార్థం వలన మనకు తొందరగా జీర్ణమవుతుంది. గోధుమలతో చేసిన రొట్టెలు తింటే తొందరగా కడుపు నిండుతుంది కానీ అవి తొందరగా అరుగవు. రొట్టెలు తినాలనుకునే వారు రోజూ గోధుమలతో చేసినవి కాకుండా జొన్నలతో చేసినవి కూడా తింటే ఎంతో ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు. * జొన్నల్లో ఎక్కువగా ఉండే అమైనో […]
Ear Phones : ప్రస్తుతం ఆధునిక జీవితంలో అందరూ చాలా రకాల గాడ్జెట్స్ ని వాడుతున్నారు. వాటిలో ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ వంటివి బాగా, ఎక్కువగా ఎప్పుడూ మన చెవిలోనే ఉంచుకొని వర్క్ చేసుకోవడం లేదా కాల్స్ మాట్లాడడం, పాటలు వినడం వంటివి చేస్తున్నారు. ఇయర్ ఫోన్స్ లాంటివి ఎప్పుడైనా ఒకసారి వాడితే పర్వాలేదు కానీ రోజూ ఎక్కువ సమయం వాడితే మనం అనారోగ్య సమస్యలకు గురి అవుతాము. ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ చెవిలో ఎక్కువగా పెట్టుకోవడం […]
Numbness : ఇటీవల కాలంలో తిమ్మిర్ల సమస్య పెద్ద వారితో పాటు నడి వయస్కులలో, యువతరంలో కూడా చూస్తున్నాం. దీనికి గల కారణాలు మనం తినే ఆహారంలో లోపించే పోషకాలు, అలాగే మన నరాల పనితీరు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు రావడం చాలా మందికి అనుభవమే. కాసేపు అటు ఇటు నడవగానే తొలగిపోతాయి. అలాకాకుండా కొంతమందికి కాళ్లల్లో తిమ్మిర్లు చురుక్కుమనే పోట్లు వస్తుంటాయి. వస్తువులను పట్టుకొలేకపోతారు. స్పర్శ జ్ఞానం […]
Garlic : వెల్లుల్లిపాయలను చాలా మంది ఎక్కువగా వాడరు. కానీ వెల్లుల్లిపాయలను కూడా రోజూ తినాలి. వెల్లుల్లి ముఖ్యంగా చలికాలంలో రోజూ తిన్నట్లైతే ఈ కాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివి మనకు రాకుండా జాగ్రత్తపడవచ్చు. చిన్నపిల్లలు ఘాటుగా ఉందని లేదా వాసన బాగా వస్తుందని ఎక్కువగా తినరు కానీ వారి చేత కూడా రోజుకు కనీసం రెండు వెల్లుల్లిపాయలను ఏదో ఒక రూపంలో తినేలా చేయాలి. వెల్లుల్లిపాయలను రోజూ రెండు తింటే షుగర్ ఉన్నవారికి అది కంట్రోల్లో […]
PaniPuri : పానీపూరీ అనగానే అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ అది నెలలో రెండు మూడు సార్లు అయితే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అందరూ రోజూ పానీపూరీ తినడానికి ఇష్టపడుతున్నారు. రోజూ తినడం వలన మనం ఆరోగ్యానికి సంబందించిన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. పానీపూరి తినడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి.. * పానీపూరీలో ఉపయోగించే నీరు కలుషితమైతే టైఫాయిడ్ రావచ్చు. పిల్లలకైతే కడుపులో నొప్పి, కడుపులో మంట కూడా వస్తుంది. […]
Mental Stress : ఈ రోజుల్లో కొంతమంది మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. ఎక్కువగా ఒక దాని మీద ఆలోచించడం, దేని గురించి అయినా ఎక్కువగా భాద పడడం వంటివి చేస్తూ ఉంటే మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మానసిక ఒత్తిడి ఉన్నట్లైతే దానిని తగ్గించుకోవాలి లేకపోతే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదురుకోవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన రక్తపోటు పెరుగుతుంది. గుండెపోటు సంభవించే ప్రమాదం కూడా ఉంది. మనిషికి రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం. […]
Brushing : అందరూ ఉదయాన్నే లేచిన వెంటనే చేసే పని బ్రష్ చేసుకోవడం. కొంతమంది రోజుకు ఒకసారి బ్రష్ చేసుకుంటే మరికొంతమంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు. అయితే మనం ఎన్ని సార్లు బ్రష్ చేసుకుంటున్నాము కంటే మనం ఏ విధంగా చేసుకుంటున్నామో చూసుకోవాలి. కొంతమంది అదేపనిగా బ్రష్ తో పళ్ళని రుద్దేస్తారు. కానీ బ్రష్ తో సర్కిల్స్ షేప్స్ లో బ్రష్ చేసుకోవాలి. అలాగే మనం బ్రష్ చేసుకునే బ్రష్ హార్డ్ గా ఉందా మృదువుగా […]
Hema Malini : హేమమాలిని ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఆవిడ తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు ఇంకా ఎన్నో రకాల భాషలలో నటించారు. ఇపుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఆమె వయసు 74 అయినా ఆమె అందం ఎవర్ గ్రీన్ లాగానే కనిపిస్తున్నారు. ఆమె అలా ఉండడానికి ఆమె పాటించే చిట్కాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో హేమమాలిని తన బ్యూటీ సీక్రెట్స్ గురించి […]