<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Akkineni Amala : శర్వానంద్ హీరోగా అమల ముఖ్యపాత్రలో ఒకేఒక జీవితం సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. టైం ట్రావెల్ నేపథ్యంలో అమ్మ సెంటిమెంట్ ని జతచేసి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, సెలబ్రిటీలు అంతా అమలని అభినందిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి సినిమాలో మంచి పాత్ర చేసి అందర్నీ మెప్పించింది అమల. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో అమల మాట్లాడుతూ ఆసక్తికర విషయాలని తెలిపింది. ప్రెస్ మీట్ […]
Alia Bhatt : అలియా భట్- రణబీర్ కపూర్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా మంచి విజయం సాధించింది. సినిమా కథ, కథనంపై విమర్శలు వస్తున్నా విజువల్స్, గ్రాఫిక్స్ కోసం ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. ఈ సినిమా విజువల్స్, గ్రాఫిక్స్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నా కొన్ని విషయాల్లో మాత్రం […]
Ye Maya Chesave 2: నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా ఇక్కడి నుంచే సమంత, చైతన్యల లవ్ స్టోరీ కూడా మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకొని, విడిపోయారు కూడా. వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా వాళ్లకి, అభిమానులకి కూడా స్పెషల్ సినిమా. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ తన కొత్త […]
Manchu Manoj : సినిమా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేస్కోవడం, విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా కామన్ అయిపొయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్ దాకా పాకింది. అలా విడాకులు తీసుకున్న వారిలో మంచు మనోజ్ ఒకరు. 2015లో ప్రణతి రెడ్డితో వివాహం అవ్వగా 2019లో వీరిద్దరూ విడిపోయారు. అప్పట్నుంచి మంచు మనోజ్ కూడా సైలెంట్ గానే ఉంటూ తన పర్సనల్ విషయాలు గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా గత కొన్ని రోజుల నుంచి […]
Alluri Trailer : గతంలో చాలా మంచి మంచి సినిమాలతో మెప్పించిన శ్రీ విష్ణు గత కొంతకాలం నుంచి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని రోజులుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మొదటి సారి ఫుల్ యాక్షన్ సినిమా ‘అల్లూరి’తో త్వరలో రానున్నాడు శ్రీవిష్ణు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ ని లాంచ్ చేశారు. హీరో నాని చేతుల మీదుగా అల్లూరి ట్రైలర్ ని లాంచ్ చేశారు. […]
Ranveer Singh : ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ గా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మ్యాగజైన్ కూడా రణవీర్ ని ట్యాగ్ చేస్తూ ఆ ఫోటోలని పోస్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అలా న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. చాలా మంది ఈ విషయంలో రణవీర్ ని విమర్శించారు. కొంతమంది సపోర్ట్ చేశారు. అయితే ముంబైలోని ఓ […]
Dongalunnaru Jaagratha Trailer : మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కీరవాణి రెండో తనయుడు శ్రీసింహ. ఆ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత తెల్లారితే గురువారం సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందాడు. ఇప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అంటూ మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు శ్రీసింహ. శ్రీసింహ హీరోగా, ప్రీతీ అస్రాని హీరోయిన్ గా కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ […]
Copper Vessel Water : పూర్వకాలంలో చాలామంది రాగి చెంబులు, రాగి గ్లాసులు, మర చెంబుల్లోనే నీళ్లు తాగేవాళ్ళు. రాగి బిందెల్లో నీళ్లు పట్టేవారు. ఒకప్పుడు రాగిని ఎక్కువగా వాడేవారు. ఈ రోజుల్లో రాగి పాత్రలను వాడితే అవి తొందరగా నల్లగా మారతాయి, వాటిని శుభ్రంగా ఉంచడానికి టైం పడుతుంది అని కూడా చాలా మంది రాగి వాడకాన్ని తగ్గించారు. కానీ ఇప్పటికి కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ లో రాగి గ్లాస్ లలో, రాగి జగ్గులతోనే […]