<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Unstoppable 2 : బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈషో బాగా విజయవంతం అవ్వడం, పలు రికార్డులని సాధించడంతో సీజన్ 2 కూడా మొదలుపెట్టేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం విశేషం. దీంతో ఈ షో కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు. […]
Boney Kapoor : ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతటి స్టార్ హీరోయిన్ అలా సడెన్ గా మరణించడంతో అభిమానులు, ప్రేక్షకులు దేశవ్యాప్తంగా షాకయ్యారు. అయితే శ్రీదేవి సినిమాలు మానేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. Suriya : ఆ పాత్ర నచ్చలేదు కానీ.. కమల్ హాసన్ కోసమే […]
Suriya : ఇటీవల విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ హిట్ కొట్టడంతో ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఆయన. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటించారు. సూర్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. సూర్య చేసిన రోలెక్స్ పాత్ర బాగా క్లిక్ అవ్వడంతో సినిమాకి మరింత ప్లస్ […]
Adipurush : ఆదిపురుష్ టీజర్ రిలీజయిన దగ్గర్నుంచి టీజర్ పై, చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయణం సినిమా అని చెప్పి ఇష్టమొచ్చినట్టు పాత్రలు డిజైన్ చేశారని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు సినిమా బృందంపై మండిపడుతున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆదిపురుష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ హిందూ సంస్థ ఆదిపురుష్ పై కోర్టులో కేసు వేసింది. ఆదిపురుష్ చిత్ర యూనిట్ హిందువుల […]
Vijay Devarakonda : ఇటీవల విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అది చాలదన్నట్టు చిత్ర యూనిట్, విజయ్ దేవరకొండ సినిమాపై మరింత హైప్ పెంచారు. ప్రమోషన్స్ లో సినిమా గురించి ఓవర్ గా చెప్పి ఆకాశానికెత్తేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హైప్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు సినిమా. దారుణమైన పరాజయం పొందింది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ […]
Nayanatara : స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విగ్నేష్ కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల జూన్ 9, 2022న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. లైఫ్ ని ఫారెన్ ట్రిప్స్ వేస్తూ, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. తాజాగా ఈ జంట కవలపిల్లలకు జన్మనిచ్చాము అని షాక్ ఇచ్చారు. విగ్నేష్ శివన్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇద్దరు కవల పిల్లలని విగ్నేష్ శివన్, నయనతార ముద్దులు పెడుతున్న ఫోటోలని పోస్ట్ […]
Eyes Protection : ఇటీవల అందరికి కళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి. రోజూ పెరుగుతున్న కాలుష్యం వల్ల కళ్ళ పై ప్రభావం ఎక్కువగా చూపుతోంది. అంతేకాక కంప్యూటర్, సెల్ ఫోన్లలను వాడడం వల్ల కూడా కళ్ళకు విశ్రాంతి తగినంతగా లభించడం లేదు. అలసిన కళ్ళ వల్ల కళ్లకే కాక అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కళ్ళకి చాలా విశ్రాంతి అవసరం. రోజూ అలసిపోతున్న కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, అలసట తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి. *అలసిన కళ్ళకు […]
Date Palm : మనకు విరివిగా దొరికే వాటిల్లో ఖర్జురాలు ఒకటి. ఎండు ఖర్జురా, ఖర్జురా పండు ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు కచ్చితంగా ఖర్జురాలు రోజూ తినాలి. ఖర్జురాలలో ఎన్నో విటమిన్లు, మినరల్స్, పోషక విలువలు ఉన్నాయి. ఖర్జురాలు తినడం వల్ల ఉపయోగాలు : *వేసవికాలంలో చంటిపిల్లలకు నానపెట్టిన ఖర్జురా నీటిని తాగిస్తే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. *రాత్రి పూట ఒక గ్లాస్ నీళ్లల్లో […]