<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Puri Jagannadh : గత రెండు రోజులుగా లైగర్ సినిమా ఇష్యూ టాలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లైగర్ వల్ల తమకు భారీ నష్టాలూ వచ్చాయంటూ, వాటిని భర్తీ చేయాలని, లేకపోతే మీ ఇంటి ముందు ధర్నా చేస్తామని లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాధ్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాధ్ ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని వార్నింగ్ ఇచ్చాడు. ఈ […]
Nayan-Vignesh : స్టార్ హీరోయిన్ నయనతార, విగ్నేష్ శివన్ జూన్ లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత హనీమూన్ వెళ్లొచ్చి షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ఇటీవల కొన్ని రోజుల క్రితం తమకు కవలలు పుట్టారని ఇద్దరు పిల్లల పాదాలని ముద్దాడుతూ నయన్, విగ్నేష్ ఓ ఫోటోని షేర్ చేశారు. కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, కొంతమంది మాత్రం పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలు ఎలా అని ప్రశ్నించారు. సరోగసి అయితే రూల్స్ పాటించలేదు అంటూ కొంతమంది […]
Puri Jagannadh : ఇటీవల విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాని తెరకెక్కించారు. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువ ధర పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి భారీగా నష్టం చేకూరింది. దీంతో లైగర్ సినిమాని […]
D Entertainment : భారత క్రికెట్ కి ఎన్ని విజయాలు అందించి, ఎన్నో సేవలు చేసి ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని లైఫ్ ని ఆస్వాదిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోని. గత కొన్నేళ్లుగా ధోని సినిమాల్లోకి రానున్నాడని, నిర్మాతగా సినిమాలు నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ధోని అధికారికంగా తన ప్రొడక్షన్ ఆఫీస్ ని ప్రారంభించి తన మొదటి సినిమాని ప్రకటించారు. ధోని IPL ద్వారా తనకి ఎంతో అనుబంధం ఏర్పడిన చెన్నైలో తన సినిమా […]
RRR : చరణ్, తారక్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయం సాధించి దాదాపు 1100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాని చూసిన వారంతా దేశ విదేశాల నుంచి సినిమాని, దర్శకుడిని అభినందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలోని పలు ఫిలిం ఫెస్టివల్స్ లో రాజమౌళి పాల్గొంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ […]
Sweet Corn : మొక్కజొన్న మన దేశంలో విరివిగా అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. మొక్కజొన్నని రకరకాలుగా తింటారు. ఉడకపెట్టుకొని, కాల్చి, స్వీట్స్, హాట్స్, కూరలు, గార్నిష్.. ఇలా రకరకాలుగా మనం మొక్కజొన్నని తింటాము. చాలా మంది మొక్క జొన్నని తినడానికి ఇష్టం చూపిస్తారు కూడా. మొక్కజొన్న తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. *మొక్కజొన్నలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. *మొక్కజొన్న మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. *జంక్ ఫుడ్స్ […]
Pickel : ఊరగాయ లేనిదే మనం తినే భోజనం సంపూర్ణం కాదు. ముఖ్యంగా భారతదేశంలో చాలామందికి కచ్చితంగా పచ్చడి అన్నం ఉండాల్సిందే రోజూ. ప్రతి ఇంట్లోనూ రకరకాల ఊరగాయలు చేసి నిల్వ ఉంచుకుంటారు. సంవత్సరం అంతా ఆ ఊరగాయని ఆస్వాదిస్తూ తింటారు. అయితే ఎక్కువ శాతంలో ఊరగాయలు తీసుకుంటే శరీరానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊరగాయ ఎక్కువగా తింటే పలు ఆరోగ్య సమస్యలు దరిచేరడం ఖాయం అంటున్నారు. *ఊరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు […]
Thaikkudam Bridge : ఇటీవల వచ్చిన కన్నడ సినిమా కాంతార భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 150 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం కూడా వహించాడు. దీంతో అంతా రిషబ్ ని అభినందిస్తున్నారు. తాజాగా కాంతార సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో తైక్కుడం బ్రిడ్జ్ అని ఓ ప్రైవేట్ మ్యూజిక్ […]