<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Kaburulu kaburulu
Sai Pallavi : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది. సౌత్ లో ఈ హీరోయిన్ తో సినిమాలు చేయాలనీ ఎంతోమంది హీరోలు, నిర్మాతలు కోరుకుంటుంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఎటువంటి ఎక్సపోసింగ్ లేకుండా ఇతర హీరోయిన్లకు బిన్నంగా ముందుకు వెళుతుంటుంది. Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో చెప్పారంటా.. ఎవరు ఆ డైరెక్టర్? […]
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చిరంజీవితో సినిమా ఓకే చెప్పించాడని తెలుస్తుంది. పూరీ దర్శకత్వంలో చివరిగా వచ్చిన చిత్రం ‘లైగర్’. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు మధ్య విడుదలై ఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. దీంతో పూరీ సీన్ అయ్యిపోయింది అనుకున్నారంతా. Waltair Veerayya : అభిమానులను నిరాశపరిచిన వాల్తేరు వీరయ్య.. కానీ అందరికి షాక్ ఇస్తూ పూరీ, చిరుతో సినిమా ఒప్పించాడు. […]
Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సినిమా ‘వారిసు’. టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ టైటిల్ తో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ సినిమా చుట్టూ, నిర్మాత దిల్ రాజు చుట్టూ వివాదం నడుస్తుంది. Charan – Arjun : ఆ స్టార్ డైరెక్టర్‌కి బన్నీ, చరణ్‌లు నో […]
Charan – Arjun : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’తో పాన్ ఇండియా హిట్టులను అందుకోవడంతో, ఆ తరువాత నటించే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సూపర్ హిట్టులు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ కి ఈ ఇద్దరి స్టార్స్ నో చెప్పారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. Mega Power Star Ram Charan receives True […]
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి మాస్ మూల విరాట్ రూపంలో దర్శనమిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ముఠామేస్త్రి సినిమా తరువాత బాస్ నుంచి మళ్ళీ ఆ తరహాలో సినిమా రాకపోవడంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి.. […]
Mental Stress : ఈ రోజుల్లో కొంతమంది మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నారు. ఎక్కువగా ఒక దాని మీద ఆలోచించడం, దేని గురించి అయినా ఎక్కువగా భాద పడడం వంటివి చేస్తూ ఉంటే మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మానసిక ఒత్తిడి ఉన్నట్లైతే దానిని తగ్గించుకోవాలి లేకపోతే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదురుకోవలసి ఉంటుంది. మానసిక ఒత్తిడి వలన రక్తపోటు పెరుగుతుంది. గుండెపోటు సంభవించే ప్రమాదం కూడా ఉంది. మనిషికి రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం. […]
Brushing : అందరూ ఉదయాన్నే లేచిన వెంటనే చేసే పని బ్రష్ చేసుకోవడం. కొంతమంది రోజుకు ఒకసారి బ్రష్ చేసుకుంటే మరికొంతమంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటారు. అయితే మనం ఎన్ని సార్లు బ్రష్ చేసుకుంటున్నాము కంటే మనం ఏ విధంగా చేసుకుంటున్నామో చూసుకోవాలి. కొంతమంది అదేపనిగా బ్రష్ తో పళ్ళని రుద్దేస్తారు. కానీ బ్రష్ తో సర్కిల్స్ షేప్స్ లో బ్రష్ చేసుకోవాలి. అలాగే మనం బ్రష్ చేసుకునే బ్రష్ హార్డ్ గా ఉందా మృదువుగా […]
Hema Malini : హేమమాలిని ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఆవిడ తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు ఇంకా ఎన్నో రకాల భాషలలో నటించారు. ఇపుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఆమె వయసు 74 అయినా ఆమె అందం ఎవర్ గ్రీన్ లాగానే కనిపిస్తున్నారు. ఆమె అలా ఉండడానికి ఆమె పాటించే చిట్కాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో హేమమాలిని తన బ్యూటీ సీక్రెట్స్ గురించి […]
Shopping : షాపింగ్ చేయడం అనేది మనం అందరం తరచూ చేసే పనే. కానీ ఈ మధ్య కాలంలో మాల్స్ అనేవి ఎక్కువగా ఉండడం, బయట రోడ్ల మీద అమ్మకాలు పెరగడం వలన షాపింగ్ అని వెళ్లడం మనకు అవసరం ఉన్నవి లేనివి కూడా కొనడం చేస్తున్నారు అందరూ. కాబట్టి మనం అనుకున్న దాని కన్నా ఖర్చు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ ఖర్చును అదుపులో ఉంచడానికి మనం కొన్ని పద్దతులను పాటించొచ్చు. మనం మొదటగా బయటకు […]
Boiled Egg : అందరూ పోషక ఆహరం తినాలని అనుకుంటున్నారు కానీ అన్ని పోషకాలు మన శరీరానికి అందాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి. రోజుకు ఒక గుడ్డు తింటే దాని వలన మన శరీరానికి పోషకాలను అందించవచ్చు. అయితే గుడ్లను మనం ఎన్నో రకాలుగా తింటూ ఉంటాము. ఆమ్లెట్, ఎగ్ ఫ్రై , ఎగ్ కర్రీ, ఎగ్ పఫ్.. ఇలా రకరకాలుగా తింటారు. కానీ వీటన్నింటి కంటే ఎగ్ ను ఉడకబెట్టి తింటేనే మంచి పోషకాలు లభిస్తాయి. […]