<style>
tags to wp_add_inline_style()
. Please see Debugging in WordPress for more information. (This message was added in version 3.7.0.) in /var/www/html/kaburulu/wp-includes/functions.php on line 6121Home » Author » Abhilash Myadam
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడమే మహా భాగ్యంగా తలిచే భక్తులు ఆ శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనటం గొప్ప అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన దరఖాస్తులు, టికెట్లు వంటివి ఎప్పటి నుండి కల్పిస్తారనేది టిటిడి స్పష్టం చేసింది. ఆలస్యం చేయకుండా ఆ వివరాలేమిటో తెలుసుకుందాం… తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ, వంటి దర్శన టికెట్లు, సేవా టిక్కెట్లు […]
ప్రతీ మనిషికీ సెల్ ఫోన్ తప్పనిసరైన నేటి రోజుల్లో ప్రజలు ఫోన్ లేకుండా జీవించలేకపోతున్నారు. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తమతమ ఫోన్లతోనే జీవనం గడుపుతుంది నేటి సమాజం. అలారం రూపంలో నిద్రలేపుతూ, వాట్సాప్ అప్డేట్స్ చూస్తూ నిద్ర పుచ్చుతూ, కోడి కూతగా, అమ్మ లాలిపాటగా అన్నీ సెల్ ఫోనే అయిన నేటి రోజుల్లో కనీసం ఆధ్యాత్మిక చింతనలో దేవాలయానికి వెళ్లినప్పుడైనా ఫోన్ కి దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం […]
ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి జనవరి 2వ తేదీన రానుంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు 10 రోజులు నిర్వహిస్తున్నట్టు టిటిడి ప్రకటించింది. కాబట్టి ఈ పదిరోజుల్లో ఏ రోజైనా భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని టిటిడి తెలిపింది. అలాగే దర్శనానికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించింది. ఈ సారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిన భక్తులకు టికెట్లు తప్పనిసరి చేసింది టిటిడి. సర్వదర్శనం టికెట్లు […]
కుల మతాలకు అతీతంగా ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతున్న దర్గాలు చాలా ఉన్నా అందులో కొన్ని మాత్రమే పేరుపొందిన దర్గాలు ఉంటాయి. అలాగే దక్షిణ భారత అజ్మీర్ దర్గాగా పేరుగాంచిన కడప అమీన్ పీర్ దర్గా యొక్క ప్రాముఖ్యత గురించి అద్భుతమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో 16వ శతాబ్దంలో మహాప్రవక్త వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబే రసూల్ అతయే రసూలుల్లాహ్ హాజరత్ ఖ్వాజా సయ్యద్షా పీరుల్లా మాలిక్ […]
త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి క్షేత్రంలో 22 మంది బ్రెజిల్ దేశస్తులు రాహుకేతు పూజలు నిర్వహించారు. విదేశీయులు సైతం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వ్యాసం చదివేయండి. హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని బ్రెజిల్ దేశస్థులు మృత్యుంజయ అభిషేకం తోపాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తితో దర్శించుకున్నారు. ఇతర దేశాల్లో ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత […]
సాధారణంగా మనం మందిరాన్ని, దేవాలయాన్ని ఒకే అర్థంలో వాడుతూ ఉంటాము. కానీ ఆ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉందనీ, ఆ రెండు పదాలు వేరు వేరు అర్థాలిస్తాయని మీకు తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం చదివేయండి ఈ వ్యాసం. కృష్ణ మందిరము, రామమందిరము ఇలా మందిరాలు ఎన్నో… అలాగే శ్రీ కృష్ణ దేవాలయము, వెంకటేశ్వర దేవాలయం ఇలా దేవాలయాలు కూడా ఎన్నో మనం చూస్తుంటాం. కానీ మందిరాలలో దర్శనమిచ్చే భగవంతుడు ప్రతిమ రూపంలో ఉంటే దేవాలయంలో […]